ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ద్వారా మనం ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. కానీ కొన్ని విషయాలను వెతికితే మాత్రం కటకటాల పాలయ్యే అవకాశం ఉంది. బాంబ్‌ను తయారు చేయటం ఎలా?, ప్రెషర్ కుక్కర్ బాంబ్ తయారు చేయటమెలా?, కిడ్నాపింగ్, నార్కోటిక్స్ వంటి నేర వార్తలు వెతికితే పోలీసులు నేరుగా మీ ఇంటికి వచ్చే అవకాశం ఉంది. పిల్లల సెక్స్ వీడియోలు, పిల్లల లైంగిక వేధింపుల వీడియోలు వెతికినా, అబార్షన్‌కు సంబంధించిన విషయాలను వెతికినా ఊచలు లెక్కపెట్టాల్సి ఉంటుంది.