దిల్లీలో శ్రద్ధా వాకర్ హత్య తరహాలోనే మరో దారుణం కూడా జరిగిన విషయం తెలిసిందే. భార్య, కుమారుడు కలిసి ఓ వ్యక్తిని 10 ముక్కలుగా నరికి శరీర భాగాలను వేర్వేరు చోట్ల పారేశారు. అయితే ఈ కేసులో..మృతుడి శరీర భాగాల కోసం వారి సమీపంలో ఇళ్లన్నీ వెతికారు. ఎవరికి ఫ్రిజ్ ఉన్నా వారి ఫ్రిజ్‌లను పరిశీలించారు. దాదాపు 500 ఇళ్లలో వారి గాలింపు చర్యలు కొనసాగించారు. శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు ఆమె శరీర భాగాలను ఫ్రిజ్‌లో దాచిన విషయం తెలిసిందే.
శరీర భాగాల కోసం ఫ్రిజ్‌ల్లో వెతుకులాట

నిందితులు © ANI Photo