సికింద్రాబాద్లో విధ్వంసం కొనసాగుతోంది. ఆందోళకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఆందోళనల్లో మూడు రైళ్లు తగలబడ్డాయి. ఈస్ట్ కోస్ట్, ఎంఎంటీఎస్, అజంతా రైళ్లకు నిప్పు పెట్టారు.కాల్పుల్లో గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. స్టేషన్లో జరిగిన విధ్వంసాన్ని కింద వీడియోల్లో చూడండి.
– [వీడియో1](url)
– [వీడియో2](url)
– [వీడియో3](url)
– [వీడియో4](url)
– [కాల్పుల్లో గాయపడ్డ వ్యక్తి](url)
–