• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మీ అన్‌ క్లెయిమ్‌డ్‌ డిపాజిట్స్‌ ఉన్నాయో చూడండి !

    అన్‌ క్లెయిమ్‌డ్ డిపాజిట్స్‌ గురించి విన్నారా?. సేవింగ్స్‌ అకౌంట్స్‌, ఫిక్స్‌డ్ డిపాజిట్లలో డబ్బులు దాచి మర్చిపోతే అన్‌క్లెయిమ్‌డ్ డిపాజిట్స్ అంటారు. ఈ సొమ్మును లబ్దిదారులకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం 100 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించేలా బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఈ కార్యక్రమం జూన్ 1 నుంచి ప్రారంభం అవుతుందని అధికారులు తెలిపారు. ఇలా డబ్బు దాచి మర్చిపోయిన సొమ్ము రూ. 35 వేల కోట్ల మేర ఉంది. కుటుంబ సభ్యులు డబ్బు దాచి మర్చిపోయారో లేదో తెలుసుకోండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv