‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా ఎంత సక్సెస్ అయిందో తెలిసిందే. అయితే ఈ సినిమాలో మొదట వెంకటేశ్, పవన్ కళ్యాణ్ అని అనుకున్నారట. కానీ అనుకోకుండా ఒకసారి మహేశ్‌ను కలిసినప్పుడు కథ చెప్పాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. దీంతో మహేశ్‌కు కథ నచ్చి నేను చేస్తాను అని నిర్మాత దిల్‌రాజుతో చెప్పాడట. దీంతో కథ పవన్‌కళ్యాణ్ వరకు వెళ్లకుండానే మహేశ్‌తో ఫిక్స్ అయిపోయిందట. కానీ చిన్నోడు, పెద్దోడుగా వెంకటేశ్, పవన్ చేస్తే సినిమా ఇంకో రేంజ్లో ఉండేది అంటున్నారు ఫ్యాన్స్.
వెంకీతో పవన్ అనుకుంటే మహేశ్ వచ్చాడు

Courtesy Instagram: venkatesh