మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

yousay

తెలంగాణ కాంగ్రెస్‌లో విభేదాలు తారా స్థాయికి చేరాయి. ఆ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీని నడిపిస్తున్నవారే కాంగ్రెస్‌లో కల్లోలానికి కారణమన్నారు. కోమటి రెడ్డి బ్రదర్స్ విషయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ తీరు సరిగా లేదని విమర్శించారు. సీనియర్లను గోడకేసి కొడ్తా అని రేవంత్ అన్నా అధిష్ఠానం ఎలాంటి చర్య తీసుకోలేదన్నారు. పార్టీ వ్యవహరాల ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ రేవంత్ ఏజెంట్‌లా మారాడని ఆరోపించారు.

Exit mobile version