• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 778 పాయింట్లు నష్టపోయిన SENSEX

    దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం మొదట లాభాలతో మొదలై, చివ‌రికి భారీ నష్టాలతో క్లోజ్ అయ్యాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు మార్కెట్లపై ప్రభావం చూపాయి. మరోవైపు పెరుగుతున్న చమురు ధరలు కూడా కొంత భయాందోళనకు గురిచేశాయి. దీంతో BSE SENSEX 778 పాయింట్లు తగ్గి, 55,469 వద్ద ముగియగా, NSE NIFTY 188 పాయింట్లు దిగువకు చేరి 16,606 పాయింట్ల వద్ద స్థిర పడింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ కూడా 833 పాయింట్లు తగ్గి, 35,373 దగ్గర ముగిసింది. అయితే మెటల్, పవర్ స్టాక్‌లలో బలమైన కొనుగోళ్లు కనిపించగా, ఆటో, బ్యాంకింగ్ స్టాక్‌లు అమ్మకాల ఒత్తిడిని *ఎదుర్కొన్నాయి.*