సెయింట్ జార్జ్ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో ఇంగ్లాండ్‌పై వెస్టిండీస్ గెలుపొంది సిరీస్‌ని కైవసం చేసుకుంది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 204 పరుగులు చేయగా కరీబియన్ల జట్టు 297 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు 120 రన్స్‌కే కూప్పకూలడంతో వెస్టిండీస్ సునాయాసంగా గెలుపొంది. మొత్తం మూడు టెస్టుల్లో ఫస్ట్, సెకండ్ మ్యాచులు డ్రాగా ముగిశాయి.