• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కల్తీ సార తాగి ఏడుగురు మృతి

    తమిళనాడు- మరక్కాణంలో కల్తీ సార సేవించిన ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య ఏడుకు చేసింది. కల్తీ సార తాగి అస్వస్థతకు గురైన వారిలో 16 మంది పరిస్థితి విషమంగా ఉంది. వీరందరికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై తమిళనాడు సర్కారు సీరియస్ అయింది. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు చేసుకోవాలని అధికారులను ఆదేశించింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv