ద్విచక్రవాహనంపై ఇద్దరి కంటే ఎక్కువ మంది వెళ్లకూడదని చెప్తారు. అయినా కూడా అప్పడప్పుడు ముగ్గురు, నలుగురు వ్యక్తులు వెళ్లడం చుశాం. కానీ ఎప్పుడైనా ఏడుగురు వెళ్లడం చుశారా. అవును మీరు విన్నది నిజమే. బైక్ పైనే కుటుంబం మొత్తం ప్రమాదకరంగా వెళుతుండగా ఆకస్మాత్తుగా ఓ పోలీసు అధికారికి చిక్కారు. వారిలో డ్రైవ్ చేస్తున్న వ్యక్తితోపాటు ఇద్దరు మహిళలు, నలుగురు పిల్లలు ఉన్నారు. ఈ సంఘటన బీహార్లోని షెయోహర్ జిల్లాలో చోటుచేసుకుంది. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి.