• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 4 రోజుల పాటు తీవ్రమైన ఉక్కపోత

    ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. ఆదివారం చాలా చోట్ల 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తుపాను ప్రభావంతో గాలిలో తేమ తగ్గిపోయి తీవ్ర ఉక్కపోత కలిగిస్తోంది. కృష్ణా, గుంటూరు, పల్నాడు, కాకినాడ జిల్లాల్లో అధిక వేడిమి కనిపించింది. ఎన్టీఆర్ జిల్లాల్లో అత్యధికంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలతో పాటు తీవ్రమైన ఉక్కపోత మరో నాలుగు రోజుల పాటు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv