శ్రీలంకలో బయటపడిన సెక్స్ మాఫియా

© Envato

శ్రీలంకలో స్పాలు నిర్వహిస్తున్న ఓనర్లు అరాచకాలు సృష్టిస్తున్నారు. ఆర్థిక సంక్షోభంలో చాలా మంది యువతులు ఉద్యోగాలు కోల్పోయారు. వారి పేదరికాన్ని ఆసరాగా తీసుకున్న కొన్ని స్పా సంస్థలు వారిని బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్నాయి. ఎక్కువ మొత్తంలో డబ్బు ఆశచూపి వ్యభిచార గృహాలను నడుపుతున్నాయి. పెళ్లికాని యువతులతో స్పా పేరుతో బలవంతంగా సెక్స్ రాకెట్ నడుపుతున్నాయి. ఇటీవల కొంత మంది యువతులు ధైర్యం చేసి బయటకు రావడంతో సెక్స్ మాఫియా అరాచకాలు వెలుగులోకి వచ్చాయి.

Exit mobile version