‘సెక్స్ విషయంలో భయమా.. మేం తొలగిస్తాం’

© Envato

శృంగారంలో ఇండియాకు ఘనమైన రికార్డు, చరిత్ర ఉన్నాయి. శృంగారానికి కర్త, కర్మ, క్రియగా భావించే కామసూత్రను కనిపెట్టింది మనవాళ్లే. అటువంటి ఇండియాలో లైంగిక సాన్నిహిత్యం గురించి బహిరంగంగా చర్చించడాన్ని సవాల్‌గా తీసుకుంది ఇండియన్ సెక్స్ స్టార్టప్ సంస్థ. సెక్స్ విషయంలో ఉన్న భయాలు, అనుమానాలను తొలగిస్తామని చెబుతోంది. సినీ ఇండస్ట్రీ సెక్స్‌ను చెడుగా ఫ్రేమ్ చేసి చూపిస్తోందని కంపెనీ ఆరోపిస్తోంది. సెక్స్ విషయంలో అనవసర అపోహలను తొలగించేందుకు సోషల్ మీడియాను విరివిగా వాడతాం అని కంపెనీ ప్రతినిధులు తెలియజేశారు. సెక్స్ టాయ్ సెక్టార్ 90 మిలియన్ డాలర్ల విలువైన మార్కెట్‌ను కలిగి ఉందని వీరు చెబుతున్నారు.

Exit mobile version