• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • లైంగిక దాడి కేసు: లంక క్రికెటర్‌కు ఊరట

    శ్రీలంక క్రికెటర్ ధనుష్క గుణతిలకకు ఊరట లభించింది. లైంగిక వేధింపుల కేసుకు సంబంధించిన నాలుగు కేసుల్లో మూడింటిని సిడ్నీలోని లోకల్ కోర్టు కొట్టివేసింది. అతడిపై మరో కేసు విచారణలో ఉన్నట్లు పేర్కొంది. ఈ కేసులో గుణతిలక దోషిగా తేలితే 14 ఏళ్ల జైలు శిక్షపడే అవకాశం ఉంది. కాగా గతేడాది జరిగిన టీ20 వరల్డ్‌కప్ ఆడేందుకు గుణతిలక ఆస్ట్రేలియా వెళ్లాడు. సిడ్నీలో ఓ యువతిపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. అతడిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv