బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్ ముంబయి విమానాశ్రయంలో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నాడు. షార్జా నుంచి ముంబయికి తిరిగిరాగా అతడి వద్ద ఖరీదైన వాచీలున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. రూ.18లక్షలు విలువ చేసే వాచీలతో పాటు ఖాళీ రోలెక్స్ వాచీల డబ్బాలు కనిపించాయి. దీంతో షారూక్‌తో పాటు అతడి మేనేజర్, బాడీ గార్డులను అధికారులు విచారించారు. తొలుత షారూక్‌ని పంపించేసి ఆ తర్వాత తెల్లవారుజాము వరకు బాడీగార్డులను విచారించినట్లు తెలుస్తోంది. కాగా, రూ6.83లక్షల కస్టమ్స్ సుంకాన్ని షారూక్ చెల్లించినట్లు సమాచారం.
షారూక్‌ని ఆపిన ముంబై పోలీసులు

© ANI Photo