• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • షకీలాకు భారీగా పారితోషికం.. ఎంతంటే?

    బిగ్‌బాస్ సీజన్ 7 రెండో వారంలో నటి షకీలా ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే బిగ్‌బాస్‌ ఆమెకు భారీగా పారితోషికం ముట్టజెప్పినట్లు తెలిసింది. షకీలా వారానికి రూ.3.75 లక్షలు రెమ్యూనరేషన్‌గా అందుకోనుంది. మొత్తంగా రెండు వారాలకు గాను రూ.7.50 లక్షలు ఆమె పారితోషికంగా అందుకున్నట్లు తెలిసింది. హౌస్‌లో అందరికన్నా ఎక్కువ రెమ్యునరేషన్ అందుకుంది షకీలానే అనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సందర్భంలో షకీలా భావోద్వేగానికి లోనయ్యారు. ఇంత తొందరగా అవుతానని అనుకోలేదని చెప్పారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv