మహిళా దినోత్సవం సందర్భంగా శాకుంతలం మూవీ మేకర్స్ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సమంత స్పెషల్ లుక్‌తో ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. శాకుంతలం సినిమాను గుణశేఖర్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.