‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ షాలీనీ పాండే లేటెస్ట్ క్లిక్స్‌

Courtesy Instagram: Shalini Pandey

‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ షాలినీ పాండే లేటెస్ట్ ఫోటోల‌తో ఇంట‌ర్నెట్‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. లో క‌ట్ టాప్‌, జీన్స్ బాట‌మ్‌తో హాట్ పోజుల‌ను షేర్ చేసింది. ప్ర‌స్తుతం హిందీలో ర‌ణ్‌వీర్ సింగ్‌తో న‌టిస్తున్న ‘జ‌యేశ్‌భాయ్ జోర్దార్’ చిత్రం మే 13న విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఈ సంద‌ర్భంగా గ్లామ‌ర‌స్ పాత్ర‌ల‌కు సిద్ధంగా ఉన్న‌ట్లు హాట్ ఫోటూషూట్‌ల‌తో సిగ్న‌ల్స్ ఇస్తుంది.

Exit mobile version