• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • షాలిని పాండే బికినీ పిక్స్ వైరల్

    అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిన నటి ‘శాలిని పాండే’. ప్రస్తుతం బాలీవుడ్‌లో అరకోర సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు తాజా ఫోటో షూట్‌తో హీట్ పెంచేస్తోంది. బికినీలో స్విమ్మింగ్‌ పూల్‌లో సందడి చేస్తూ ఫోటోకు ఫోజిచ్చింది. నాజూకు అందంతో, హాట్ అందాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఈ పిక్స్ ప్రస్తుతం వైరల్ అవుతుండగా.. ఆ పిక్స్ చూసిన ఆమె ఫ్యాన్స్, నెటిజన్స్ పిక్స్‌కు తెగ లైక్స్, షేర్స్ చేస్తున్నారు. కొందరైతే హాట్ హాటర్ హాటెస్ట్.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.