గవర్నర్‌తో షర్మిల భేటీ – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • గవర్నర్‌తో షర్మిల భేటీ – YouSay Telugu

  గవర్నర్‌తో షర్మిల భేటీ

  December 1, 2022

  © ANI Photo

  వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌ను కలిశారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌కు వెళ్లి సమావేశం అయ్యారు. రెండ్రోజుల క్రితం ప్రగతిభవన్‌ ముట్టడికి వెళ్లిన ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వాహనం దిగకపోవటంతో కారులో ఉండగానే తాడు కట్టి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన గవర్నర్ అలా చేయడం సరైంది కాదని పేర్కొన్నారు. దీంతో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

  Exit mobile version