• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • శర్వానంద్ ఎంగేజ్‌మెంట్ డేట్ ఫిక్స్

    టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ మైనేని ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తెలంగాణకు చెందిన రెడ్డి సామాజికవర్గం అమ్మాయిని శర్వా వివాహం చేసుకోనున్నాడు. వీరి నిశ్చితార్థం ఈ నెల 26న జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో ఇరు కుటుంబాలు నిమగ్నమయ్యాయి. పెళ్లి ఈ ఏడాది వేసవిలో ఉండనుందని సమాచారం. కాగా శర్వా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. వీరిద్దరూ గత కొన్ని రోజులుగా లవ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.