• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పోలీసుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగింది.. చివరికి పోలీస్ అయ్యింది

    పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చు అనే దానిని నిరూపించింది కేరళలోని కోజికోడ్‌కు చెందిన నౌజిషా. కాలేజీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న నౌజిషాకు పెళ్లి సంబంధం వచ్చింది. పెళ్లి తరువాత కూడా చదివిస్తామని అత్తామామలు చెప్పడంతో పెళ్లి చేసుకుంది. కొన్నాళ్ళు బాగానే ఉన్నా తరువాత కట్టుకున్న భర్త, అత్తామామలు టార్చర్ పెట్టడంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు స్టేషన్ చుట్టూ తిరిగింది. అయినా ఫలితం లేకపోవడంతో.. తన కొడుకుని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. అక్కడ బాగా చదువుకొని పోలీస్ ఉద్యోగాన్ని సంపాదించుకుంది. అనంతరం తన కొడుకును గుండెలకు హత్తుకుని భావోద్వేగానికి గురైంది.