• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పెళ్లి నిరాకరించిందని గొంతుకోసి హత్య

    గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెళ్లపాడులో బీడీఎస్ విద్యార్థిని దారుణ హత్యకు గురయ్యింది. పెళ్లికి నిరాకరించిందని సర్జికల్ బ్లేడుతో యువతి గొంతుకోసిన ఘటన జరిగింది. కృష్ణా జిల్లాకు చెందిన తపస్వి, జ్ఞానేశ్వర్ కి ఇన్ స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. విబేధాలు రావటంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్నేహితురాలికి చెప్పటంతో ఇద్దరిని మాట్లాడేందుకు పిలిచింది. తపస్వి వేేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నట్లు చెప్పడంతో అతడు దాడి చేసినట్లు తెలిసింది.