టాలీవుడ్ హీరోయిన్, మోడల్ షాలూ చౌరాషియా హాట్ ఫొటోలతో వేడి పుట్టిస్తోంది. స్లీవ్ లెస్ బ్లౌజ్‌పై రెడ్ కలర్ శారీ ధరించి హోయలు పోయింది. డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్‌లో ఫొటోలకు ఫోజులిచ్చింది. తన ఎద అందాలు ఫోకస్ అయ్యేలా స్టిల్స్ ఇస్తూ ఫొటోలు దిగింది. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా చౌరాషియా వరుణ్ సందేశ్‌తో కలసి ‘డైమండ్ రాజా’ చిత్రంలో నటించింది.