షైన్ అవుతున్న రకుల్

బాలీవుడ్‌లో బిజీ బిజీగా గడుపుతున్న నటి రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బ్లాక్ డ్రెస్‌లో ఫుల్ ఎక్స్‌ఫోర్‌లో తీసుకున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దానికి ‘నాలోని టీనేజ్ అమ్మాయితో ఆడుకుంటున్నాను’ అంటూ క్యాప్షన్ పెట్టింది. దీంతో ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

Exit mobile version