సైమా ఫంక్షన్‌లో మెరిసిన బన్నీ, పూజా

బెంగుళూరులో జరగుతున్న సైమా అవార్డ్స్ ఫంక్షన్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, హీరోయిన్ పూజా హెగ్డే మెరిసారు. ఈ వేడుకకు హాజరైన సందర్భంగా ఇద్దరు కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. సైమా అవార్డ్స్‌లో తెలుగు నుంచి ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్(పుష్ప), ఉత్తమ నటిగా పూజా హెగ్డే( మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్) అవార్డులు పొందిన సంగతి తెలిసిందే. అటు సైమా వేడుకల్లో పుష్ప మూవీకి ఉత్తమ దర్శకుడు, ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్, లిరిక్స్ రైటర్స్ విభాగాల్లో అవార్డులు వచ్చిన సంగతి తెలిసిందే.

Exit mobile version