లవ్లీ, అడ్డా సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి శివాని శ్రీవాత్సవ. ప్రస్తుతం కన్నడ, మలయాళం సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో అదిరిపోయే పిక్స్‌ను షేర్ చేసింది. ఆ పిక్స్‌లో బ్లాక్ అండ్ వైట్ డ్రెస్‌లో క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంటుంది. ఆమె పిక్స్ చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు. క్యూట్ అండ్ హాట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా ఆ పిక్స్‌పై ఓ లుక్కేయండి.
-
Courtesy Twitter: -
Courtesy Twitter: -
Courtesy Twitter: -
Courtesy Twitter: