• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎయిర్‌టెల్ యూజర్లకు షాక్.. ధరలు పెంపు

    ఎయిర్‌టెల్ యూజర్లకు షాక్. అన్‌లిమిటెడ్ కాల్స్ కనీస రీఛార్జీ ధరను ఎయిర్‌టెల్ పెంచేసింది. రూ.99 గా ఉన్న కనీస అన్‌లిమిటెడ్ ప్యాక్ ధరను రూ.155కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్- తెలంగాణ సర్కిళ్లతో సహా మరో 8 సర్కిళ్లకు ఈ నిర్ణయాన్ని అమలు చేయనుంది. ఈ ప్యాక్ కాలపరిమితి 24రోజులు మాత్రమే. 1జీబీ డేటా వస్తుంది. 300 ఎస్‌ఎంఎస్‌లు, అపరిమత కాల్స్ చేసుకోవచ్చు. అయితే, మిగతా కంపెనీలు కూడా ఎయిర్‌టెల్ బాటలోనే పయనించనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే యూజర్లకు టారిఫ్ ధరలు మరింత భారం కానున్నాయి.