• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆంధ్రప్రదేశ్‌ సర్కారుకు షాక్

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. జీవో నెంబర్‌ 1ని కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం సస్పెండ్‌ చేస్తున్నట్లు వెల్లడించింది. ప్రాథమిక హక్కులకు విఘాతం కల్పించే విధంగా ఉందని పేర్కొంది. రాష్ట్రంలో బహిరంగ సభలు, రోడ్ షో నిర్వహణపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం జీవో తీసుకువచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో మినహా చేపట్టరాదని స్పష్టం చేశారు. దీనిపై రాజకీయంగా దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv