• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టీమిండియాకు షాక్; భారీ జరిమానా

    న్యూజిలాండ్‌తో తొలి వన్డే గెలిచి ఉత్సాహంగా ఉన్న టీమిండియాకు ఐసీసీ షాక్ ఇచ్చింది. తొలి వన్డేలో స్లోఓవర్ రేటు కారణంగా టీమిండియా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 60 శాతం జరిమానా విధించింది. నిర్ణీత సమయానికి 3 ఓవర్లు తక్కువగా వేయడంతో ఐసీసీ చర్యలు తీసుకుంది. మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ మ్యాచ్ ఫీజులో కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. కాగా దీనిపై కెప్టెన్ రోహిత్ తప్పు ఒప్పుకున్నాడని, విచారణ అవసరం లేదని ఐసీసీ పేర్కొంది.