• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • షూటింగులు లేక ఖాళీగా ఉన్న స్టార్ హీరోలు

    టాలీవుడ్ స్టార్ హీరోల చేతిలో ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. మహేష్ బాబు – పవన్ కళ్యాణ్ – జూనియర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ – అల్లు అర్జున్ ఇలా అందరూ హిట్స్‌తో తమ తరువాతి ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే వీరిలో చరణ్ మినహా.. మిగతా హీరోలు షూటింగ్ లేకుండా ఖాళీగా ఉన్నారు. ఎన్టీఆర్, బన్నీ సినిమాల స్క్రిప్ట్ వర్క్ జరుగుతుండగా.. పవన్ షెడ్యూల్ బ్రేక్ తీసుకున్నాడు. అటు మేజర్ విజయానందోత్సవంలో ఉన్న మహేష్, త్రివిక్రమ్ క్యాంపులో ఇంకా జాయిన్ కాలేదు. దీంతో టాలీవుడ్ స్టార్ హీరోలంతా షూటింగ్స్ లేకుండా ఖాళీగా ఉన్నారు.