• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హీటెక్కిస్తున్న శ్రద్దా దాస్.. పిక్స్ వైరల్

    నటి శ్రద్దా దాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగుతో పాటు హిందీలో వరుస సినిమాలు చేస్తూనే ఫుల్ బిజీగా ఉన్న ఈ అమ్మడు.. సోషల్ మీడియాను తన ఫోటోలతో హీట్ ఎక్కిస్తూ ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన పిక్స్ కూడా హీట్ ఎక్కిస్తున్నాయి. ఆరెంజ్ కలర్ డ్రెస్‌లో.. ఎద అందాలను చూపిస్తూ, మత్తెక్కించే చూపులతో కుర్రకారులను పిచ్చేస్తుంది. ఆ పిక్స్‌ను మీరు కూడా చూసెయ్యండి.