అందాల భామ శ్రద్ధాదాస్..అప్సరసలా మెరిపించింది. కుంకుమ పూవు రంగు డిజైనర్ డ్రెస్ లో శ్రద్ధా అందాలు రెండితలయ్యాయి. సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ సందడి చేసే ఈ అందాల భామ…. తాజా ఫోటోలు కుర్రాళ్ల మతులు పోగొడుతున్నాయి. కళ్లు చెదిరే అందాన్ని వెన్నెల తెరపై చూసినట్టుందటూ శ్రద్ధా సొగసులను పొగిడేస్తున్నారు. మీరు ఆ ఫోటోలపై లుక్కేయండి.
-
Courtesy Instagram:shraddhadas43
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram: