‘శ్రుతి హాసన్..నీ లిప్ సైజ్ ఎంత?’

Courtesy Instagram: shruthihaasan

ప్రముఖ హీరోయిన్ శ్రుతి‌హాసన్ ఓ అభిమాని నుంచి ఆసక్తికర ప్రశ్న ఎదుర్కొంది. ఇటీవలే ఆమె ఇన్‌స్టా లైవ్‌‌లో ఫ్యాన్స్‌తో Q&A సెషన్ నిర్వహించగా ఒకతను ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు. ‘శ్రుతి హాసన్ మీ లిప్ సైజ్ ఎంత’ అని ప్రశ్నించగా.. ‘లిప్ సైజ్ కూడ ఉంటుందా’ అంటూ ఈ భామ తనదైన స్టైల్‌లో సమాధానం చెప్పింది. శ్రుతిహాసన్ వరుస సినిమాలతో బిజీగా మారింది. ప్రస్తుతం ప్రభాస్ సరసన సలార్ మూవీలో యాక్ట్ చేస్తుంది. అలాగే బాలయ్య 107 మూవీ, చిరంజీవి 154వ చిత్రంలో కూడ ఈ అందాల సుందరి సందడి చేయనుంది.

Exit mobile version