స్టార్ హీరోయిన్ శృతిహాసన్ నల్ల చీరలో అభిమానులకు మత్తెక్కిస్తోంది. తాజాగా దిగిన ఫొటోషూట్‌లో హాట్ హాట్ ఫోజులు ఇస్తూ సెగలు రేపుతోంది. నల్లటి చీర శృతిహాసన్‌కు మరింత అందం తీసుకువచ్చింది. ఈ చీరలో శృతి పరువాలు చూడడానికి రెండు కళ్లు చాలడం లేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కాగా శృతి నటించిన ‘వీరసింహారెడ్డి’ మూవీ ఈ రోజు విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అలాగే ‘వాల్తేరు వీరయ్య’ సినిమా రేపు రిలీజ్ కానుంది.
-
Screengrab Instagram: shrutzhaasan
-
Screengrab Instagram:
-
Screengrab Instagram:
-
Screengrab Instagram: