హీరోయిన్ శృతి హాసన్ తన ప్రియుడు శాంతను హజారికా గురించి ఎమోషనల్ పోస్ట్చచేసింది. తన ఇన్‌స్టా స్టోరీస్‌లో రాస్తూ “ ఈ ప్రపంచంలో నీకంటే సంతోషంగా నన్ను ఎవ్వరూ చూసుకోలేరు” అంటూ ఫన్నీ ఎమోజీలు పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అయ్యింది. గత కొన్ని సంవత్సరాలుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. పుట్టిన రోజులు. న్యూ ఇయర్ సహా చాలా వేడుకలకు హాజరయ్యారు. శృతి హాసన్ సంక్రాంతికి వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టింది.
-
Screengrab Instagram:shrutihasan
-
Screengrab Instagram:shrutihasan