• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సిద్ శ్రీరామ్ బర్త్ డే ఇవాళ..తన బయోగ్రఫీ తెలుసా?

    సిద్ శ్రీరామ్ ఈ సింగర్ తెలియని యూత్ చాలా తక్కువ మంది ఉంటారు. తమిళం, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో అనేక హిట్ సాంగ్స్ ఆలపించాడు. కడల్ మూవీలో అడియే పాటతో ఎంట్రీ ఇచ్చిన ఈ సింగర్ ప్రస్తుతం అనేక సినిమాల్లో సాంగ్స్ పాడాడు. మే 19, 1990న తమిళనాడులోని చెన్నెలో జన్మించిన శ్రీరామ్ పుట్టినరోజు ఇవాళ. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు తనకు శుభాకాంక్షలు తెలియజేశారు. సిద్ బర్త్ డే సందర్భంగా ఓ సారి తన బయోగ్రఫీ గురించి ఈ వీడియో చూసి తెలుసుకోండి.