• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య కన్ఫర్మ్!

    కర్ణాటక సీఎం అభ్యర్థిగా సిద్దరామయ్య వైపే కాంగ్రెస్ అధిష్ఠానం మొగ్గు చూపినట్లు తెలిసింది. సిద్ధరామయ్యతో సమావేశమైన రాహుల్ గాంధీ ఈమేరకు హింట్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సాయంత్రానికి అధికారికంగా ఆయన పేరును ప్రకటించే అవకాశం ఉంది. రేపు కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య ప్రమాణస్వీకారం చేసే ఛాన్స్ ఉంది. డీకే శివకుమార్‌పై ఉన్న సీబీఐ కేసులు ఆయన సీఎం పదవి రాకకు అడ్డంకిగా మారాయి. ఈ కారణం వల్లే సిద్దరామయ్యను సీఎం అభ్యర్థిగా అధిష్ఠానం ఎన్నుకుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv