సిద్దార్థ్, అదితి రావ్ హైదరీ డేటింగ్ లో ఉన్నారంటూ చర్చ జరుగుతున్న వేళ వీరిద్దరూ మరోసారి మీడియా కంటపడ్డారు. ముంబయిలోని ఓ హోటల్ నుంచి ఇద్దరు బయటకు వచ్చారు. దీంతో వీరు కచ్చితంగా ప్రేమలో ఉన్నారంటూ సామాజిక మాధ్యమాల్లో చర్చ కొనసాగుతోంది. మహాసముద్రం సినిమా తర్వాత వీరి మధ్య ప్రేమ చిగురించిందని టాక్ నడుస్తోంది. ఆమె పుట్టినరోజుకి నా హృదయ యువరాణికి శుభాకాంక్షలంటూ సిద్ధార్థ్ చేసిన ట్వీట్ బలం చేకూర్చింది.
సిద్దార్థ్, అదితి డేటింగ్ నిజమేనా !

Screengrab Twitter:dirajaybhupathi