డిసెంబర్ 7న రాజ్ భవన్ ముట్టడికి సీపీఐ పిలుపునిచ్చింది. అభివృద్ధికి ఆటంకంగా మారుతున్న గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ముట్టడి చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకొని అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సీపీఐ కంటే భాజపా పెద్ద పార్టీ ఏం కాదని..వారు గెలుస్తామని ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు.
డిసెంబర్ 7న రాజ్ భవన్ ముట్టడి

Screengrab Twitter:cpi_telangana