మార్స్‌పై జీవ ఆనవాళ్లు!

© Envato

అంగారకుడిపై జీవ ఆనవాళ్లు ఉన్నట్లు నాసా పర్సెవరెన్స్ రోవర్ గుర్తించింది. దీని ఆధారంగా మార్స్‌పై ఒకప్పుడు సముద్రాలు, నదులు, సరస్సులు ఉండేవని శాస్త్రవేత్తలు నిర్థారణకు వచ్చారు. ఇప్పటికీ ఆ గ్రహంపై నీటి జాడలు ఉన్నట్లు భావిస్తున్నారు. భూమి తర్వాత జీవాలు నివసించేందుకు మార్స్ అనువైన గ్రహమని శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రస్తుతం అంగారకుడిపై ఉన్న జెజిరో క్రేటర్ వద్ద ఇసుకరాయి, రాతి శిలలు, బురదరాయిపై పర్వవరెన్స్ పరిశోధనలు చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

Exit mobile version