• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మే 20న సింహాద్రి రీ రిలీజ్..!

    ఎన్టీఆర్, రాజమౌళి కాంబోలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ సింహాద్రి. 2003లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే, ఈ సినిమా విడుదలై ఈ ఏడాదికి 20 సంవత్సరాలు పూర్తైన సందర్బంగా రీరిలీజ్ చేయాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. దీంతో మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్బంగా థియేటర్లలో ‘సింహాద్రి’ని రీ రిలీజ్ చేయనున్నట్లు టాక్. త్వరలోనే ఈ విషయమై చిత్రబృందం అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.