పురుషుల్లో చాలా మంది మహిళలను అట్రాక్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. వారిని ఎలా ఇంప్రెస్ చేయాలో తెలియక సతమతమవుతుంటారు. మహిళలు సింధూరం పెట్టుకోవడం వలన వారికి చాలా ప్రయోజనాలుంటాయని ఓ మహిళ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. నుదుటిన సింధూరం పెట్టుకోవడం వలన చాలా ప్రయోజనాలుంటాయని ఆ మహిళ పేర్కొంది. సింధూరం వలన శరీరం చల్లబడుతుందని, అంతేకాకుండా సెక్స్ డ్రైవ్‌కు కూడా సింధూరం ఉపయోగపడుతుందని ఆ మహిళ తెలిపింది. దీనిపై పలువురు నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.