• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సింగరేణి ఎన్నికల నగారా.. ఏప్రిల్‌ 2న షెడ్యూల్‌ రిలీజ్

    సింగరేణి సంస్థలో కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలకు ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. ఏప్రిల్‌ 2న ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయనున్నట్టు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా నియమితులైన శ్రీనివాసులు పేర్కొన్నారు. 45 రోజుల్లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండటంతో మే చివరి వారంలో సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్నాయి. కాగా సోమవారం సింగరేణి కార్మిక సంఘాలు భేటి అయ్యాయి. మెుత్తం 15 సంఘాలు పాల్గొన్న ఈ భేటిలో రిటర్నింగ్ అధికారిగా శ్రీనివాసులు నియమితులయ్యారు.