టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత సినిమాల్లోకి నటిగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘ఎస్ఎస్ఎంబీ28’ చిత్రంలో ఆమె నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో ఒక కీలకపాత్ర కోసం డైరెక్టర్ త్రివిక్రమ్.. సునీతను సంప్రదించగా ఆమె ఒప్పుకున్నట్లు టాక్. ఈ సినిమాలో మహేష్‌కు సోదరిగా నటించనుందని సమాచారం. కాగా సునీత సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే.