జులై 1 నుంచి సింగల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్

© ANI Photo

ఒకసారి వాడి పాడేసే ప్లాస్టిక్‌ను జులై 1వ తేదీ నుంచి బ్యాన్ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వీటి వల్ల రోజురోజుకూ కాలుష్యం పెరిగిపోతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్లాస్టిక్ వస్తువుల తయారీ, వాడకం, భద్రపరుచుకోవడం, సరాఫరా, విక్రయాలు జరపడం అన్నీ నిషేధిస్తున్నట్లు వెల్లడించారు. అటు ప్లాస్టిక్ నిషేధం సమర్ధవంతంగా జరిగేలా రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూములు కూడా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

Exit mobile version