థియేటర్లలో సూపర్‌హిట్‌గా నిలిచిన సినిమా ‘సార్’ నుంచి ఓ డిలీటెడ్ సీన్‌ను చిత్రబృందం విడుదల చేసింది. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో మంచి టాక్ తెచ్చుకుంది. శుక్రవారం నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కూడా మొదలకానుంది.