వన్డేల్లో అరుదైన ఘనత సాధించిన సిరాజ్ – YouSay Telugu
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వన్డేల్లో అరుదైన ఘనత సాధించిన సిరాజ్ – YouSay Telugu

    వన్డేల్లో అరుదైన ఘనత సాధించిన సిరాజ్

    December 7, 2022

    © ANI Photo

    టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ అరుదైన ఘనత సాధించాడు. ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌‌గా సిరాజ్ నిలిచాడు. 14 మ్యాచుల్లో 23 వికెట్లు తీసుకుని స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ రికార్డు(21)ను ఈ హైదరాబాదీ బ్రేక్ చేశాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో సిరాజ్ ఈ ఫీట్‌ని అందుకున్నాడు. 10ఓవర్లు వేసిన సిరాజ్ రెండు వికెట్లు తీసుకుని 73 పరుగులు సమర్పించుకున్నాడు. కాగా, మొదటి వన్డేలో పూర్తి స్పెల్ వేసి మూడు వికెట్లు తీశాడు. మరోవైపు, గాయాల బెడదతో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా ఎక్కువ మ్యాచులు ఆడలేదు.

    Exit mobile version