• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఏ పోస్టులో అయినా కూర్చుంటా; సోమేశ్ కుమార్

    ఏపీ ప్రభుత్వం తనకు ఏ పదవి ఇచ్చినా ఫరవాలేదని తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ అన్నారు. గన్నవరం విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం ఆదేశాలతో తాను తెలంగాణ నుంచి ఏపీకి వచ్చానన్నారు. చిన్న, పెద్ద తేడా లేకుండా ఏ పోస్టు అప్పగించినా బాధ్యతతో పనిచేస్తానని చెప్పారు. తాను వీఆర్ఎస్ తీసుకోనని స్పష్టం చేశారు. ఇప్పటికే ఏపీ సీఎం వైఎస్ జగన్, సీఎస్ జవహర్‌రెడ్డిలను ఆయన కలిశారు. కాగా సోమేశ్‌ను ఏపీకి బదిలీ చేస్తూ డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది.