దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా హను రాఘవపూడి తెరకెక్కించిన మూవీ ‘సీతారామం’. ఆగష్టు 5వ తేదీన విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్‌ను చిత్రబృందం భారీగా నిర్వహిస్తోంది. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా నేడు వైజాగ్‌లో సందడి చేసింది. హీరో దుల్కర్, మృణాల్ ఠాకూర్, సుమంత్, తరుణ్ భాస్కర్‌లు ఈ ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. దానికి సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఆ పిక్స్‌పై ఓ లుక్కేయండి.
-
Courtesy Twitter:
-
Courtesy Twitter:
-
Courtesy Twitter:
-
Courtesy Twitter: